మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Narasimha Stotram 3 (Rama Satkavi Krutam)- శ్రీ నృసింహ స్తోత్రం (రామసత్కవి కృతం)


శ్రీరమాకుచాగ్రభాసికుంకుమాంకితోరసం
తాపనాంఘ్రిసారసం సదాదయాసుధారసమ్ |
కుందశుభ్రశారదారవిందచంద్రసుందరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 1 ||

పాపపాశమోచనం విరోచనేందులోచనం
ఫాలలోచనాదిదేవసన్నుతం మహోన్నతమ్ |
శేషతల్పశాయినం మనోరథప్రదాయినం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 2 ||

సంచరస్సటాజటాభిరున్నమేఘమండలం
భైరవారవాటహాసభేదిదామిహోదరమ్ |
దీనలోకసాదరం ధరాభరం జటాధరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 3 ||

శాకినీపిశాచిఘోరఢాకినీభయంకరం
బ్రహ్మరాక్షసవ్యథా క్షయంకరం శివంకరమ్ |
దేవతాసుహృత్తమం దివాకరం సుధాకరం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 4 ||

మత్స్యకూర్మక్రోడనారసింహవామనాకృతిం
భార్గవం రఘూద్వహం ప్రలంభగర్పురాపహమ్ |
బుద్ధకల్కివిగ్రహం జగద్విరోధినిగ్రహం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 5 ||

ధారుణీ వధూమణీ గృహీతపాదపల్లవం
నందగోష్ట్రవల్లవీసతీమనోజ్ఞవల్లభమ్ |
మాయినాం విశారదం భవాంబురాశిపారదం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 6 ||

మోహతాపహారిణం గదారథాంగధారిణం
శ్రీమనోవిహారిణం విదేహజోర్నివారిణమ్ |
దానవేంద్రవైరిణం తపోధనేష్టకారిణం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 7 ||

రామసత్కవిప్రణీతమేతదష్టకా శివం
దేవసారసంగ్రహం మహోగ్రపాతకాంతకమ్ |
జల్పితాం నిరంతరం సమస్తకామపూరకం
సింహశైలమందిరం నృసింహదేవమాశ్రయే || 8 ||

ఇతి రామసత్కవి కృత శ్రీ నృసింహ అష్టక స్తోత్రమ్ ||

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.